నేర చరిత్ర ఉన్న రాజకీయవేత్తలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది
*న్యూఢిల్లీ* *నేర చరిత్ర ఉన్న రాజకీయవేత్తలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.* అలాంటి నేతలను మోస్తున్న రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో ఆ కళంకిత నేతలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 48 గంటల్లోనే వారి వివరాలను వెబ్‌సైట్లలో పెట్టాలని ఇవా…